Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా టీజర్ విడుదల

కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా టీజర్ విడుదల
'గొడుతో ఉన్న వ్యక్తి ఎవరు' అని ఇంటరెస్టింగ్ టాగ్ లైన్ పెట్టి, కీర్తి సురేష్ పెంగ్విన్ మూవీ టీజర్ విడుదల చేస్తున్నాం అని కార్తీక్ సుబ్బరాజ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ పోస్టర్స్ అన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు #penguin అనే టాగ్ ట్విట్టర్ లో no.1 స్థానం లో ఉంది. ఈ ఫొటోస్ లో కీర్తి సురేష్ మొఖం మీద గాయాలతో, కన్నీరు కారుస్తూ ఉంది. కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ గ చేస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు, మొదటి సారిగా కీర్తి సురేష్ కూడా లేడీ ఓరియెంటెడ్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో చేస్తున్నారు.
కార్తీక్ సుబ్బరాజ్ ప్రొడక్షన్ లో ఈశ్వర్ కార్తిక్ పెంగ్విన్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాని తెలుగు మరియు తమిళ్ లో రిలీజ్ చేస్తూనే మలయాళం లోకి డబ్ చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమాని థియేటర్ లో కాకుండా అమెజాన్ ప్రైమ్ లో ప్రీమియర్స్ జూన్ 19న తెలుగు, తమిళ్, ఇంకా మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments