Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

సర్కారు వారి పాటలో ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్

సర్కారు వారి పాటలో ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్
హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగులో నటించింది చాలా తక్కువ సినిమాలే. ఐతే స్టార్ డమ్ విషయంలో తక్కువేం కాదు. ఆమె నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన మహానటి భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. మహానటి తర్వాత ఆమె ఇమేజ్ కంప్లీట్ గా మారిపోయింది. అందుకే వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె సైన్ చేస్తుంది. ఆమె నటించిన పెంగ్విన్ మూవీ రేపు విడుదల కానుంది.
మహేష్ కి జంటగా కీర్తి నటించనుంది అని వార్తలు వస్తున్నాయి. ఆయన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది.

Post a Comment

0 Comments