Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

అల్లరి నరేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్న సినీ స్టార్స్

అల్లరి నరేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్న సినీ స్టార్స్
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లరి నరేష్ గారి మన సినీ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
నేడు అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా తన లేటెస్ట్ మూవీ నాంది టీజర్ విడుదలై విశేష ఆదరణ అందుకుంది. నాంది మూవీలో ఖైదీగా అల్లరి నరేష్ సీరియస్ ఎమోషన్స్ తో కట్టిపడేయడం ఖాయం అనిపిస్తుంది. నాంది మూవీని దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తుండగా, సతీష్ వేగేశ్న నిర్మించడం జరిగింది. దీనితో పాటు బంగారు బుల్లోడు అనే మరో చిత్రంలో నరేష్ నటిస్తున్నాడు. దర్శకుడు గిరి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ సాయంత్రం విడుదల కానుంది.

Post a Comment

0 Comments