Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

వీర సైనికులకు సినీ తరాల సెల్యూట్

వీర సైనికులకు సినీ తరాల సెల్యూట్
నిన్న లఢక్ లోని గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో ఇండియా మరియు చైనా సైనికుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బోర్డర్ వివాదంలో చైనా మరియు ఇండియా సైనికులు పరస్పరం దాడికి దిగడం జరిగింది. ఈ దాడిలో భారత సైన్యానికి చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20మంది సైనికులు ప్రాణాలు వదిలారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ వీర సైనికుల త్యాగాలను ప్రజలు కొనియాడుతున్నారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు.

Post a Comment

0 Comments