Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఆ బాలీవుడ్ నటి నితిన్ సినిమాలో నటిస్తుంది

ఆ బాలీవుడ్ నటి నితిన్ సినిమాలో నటిస్తుంది
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ రీసెంట్ గా “భీష్మ” తో మంచి కం బ్యాక్ అందుకున్నారు. అలాగే ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా “రంగ్ దే” అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇది లైన్ లో ఉండగానే బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన “అంధధున్” సినిమా రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రకు గాను బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం దర్శకత్వం వహించనుండగా హారికా హాసిని క్రియేషన్స్ వారు నిర్మించనున్నారు. ఈ చిత్రంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Post a Comment

0 Comments