Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఆపిల్ సిరి మరియు అల్లు సిరి దగ్గర సమాధానం లేదు

ఆపిల్ సిరి మరియు అల్లు సిరి దగ్గర సమాధానం లేదు
వీడియోలో, అల్లు అయాన్ అల్లు శిరీష్ ను ఉద్దేశించి “మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ?’ అని అడగడం, మళ్ళీ డౌట్ వచ్చి మీరు మా బాబాయేనా అని అయాన్ అడగడం బాగుంది. ఈ వీడియోని అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “ఆపిల్ సిరి మరియు అల్లు సిరి దగ్గర దీనికి సమాధానం లేదు అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
ఇక గతేడాది ‘ఏబిసిడి’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు అల్లు శిరీష్. ఈ చిత్రం పర్వాలేదనే విజయాన్ని అందుకుంది. అయితే లాక్ డౌన్ తరువాత కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు శిరీష్. అన్ని పనులు పూర్తై సినిమా ఈ పాటికే మొదలవ్వాల్సింది. కానీ కరోనా దెబ్బకు సినిమా వాయిదాపడింది. ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైనర్ అట. ఎంటర్ టైనర్ తోనైనా అల్లు శిరీష్ సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.

Post a Comment

0 Comments