Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ప్రభాస్ మూవీ లో కీలక పాత్ర చేస్తున్న మరో నటుడు

ప్రభాస్ మూవీ లో కీలక పాత్ర చేస్తున్న మరో నటుడు
ప్రస్తుతం డార్లింగ్ హీరో ప్రభాస్ నటిస్తున్న తన 20వ చిత్రం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి అధికారికంగా ఒక్క అప్డేట్ వస్తే చాలు అదే ఎక్కువ అని అనుకుంటున్నారు. అయితే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వినిపిస్తుంది.
ఈ చిత్రంలో ఓ ప్రముఖ సీనియర్ నటుడు కనిపించనున్నారని తెలుస్తుంది. తమిళ్ మరియు మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన జైరాం ఓ కీలక పాత్రలో నటించనున్నారట. మరి ప్రభాస్ సినిమాలో ఎలాంటి రోల్ పోషిస్తారో చూడాలి.

Post a Comment

0 Comments