Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

అల్లరి నరేష్ నాంది సినిమా పోస్టర్స్ విడుదల

అల్లరి నరేష్ నాంది సినిమా పోస్టర్స్ విడుదల
అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ నాంది. పోలీస్ కస్టడీ లో నగ్నంగా ఉన్న నరేష్ ఉన్న పోస్టర్స్ మూవీపై ఆసక్తి రేపుతున్నాయి. అసలు నరేష్ ని పోలీసులు హింసించడానికి కారణం ఏమిటనేది ఆసక్తికర అంశం. కామెడీ హీరోగా 50 కి పైగా సినిమాలో నటించిన నరేష్ నాందిలో సీరియస్ రోల్ చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఓ సామాజిక అంశంపై పోరాడే వ్యక్తిగా ఆయన పాత్ర ఉండే అవకాశం కలదు.
సీరియస్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి జూన్ 30న ఫస్ట్ ఇంపాక్ట్ వీడియో విడుదల కానుంది. ఆ ప్రోమో తరువాత ఈ మూవీపై ఓ స్పష్టత వచ్చే సూచనలు కలవు. కనకమేడల విజయ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా..సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు.

Post a Comment

0 Comments