Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

మామిడి చెట్టు ఎక్కిన వితిక షేరు

మామిడి చెట్టు ఎక్కిన వితిక షేరు
ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సోషల్ మీడియాలో మంచి చురుకుగా ఉన్నారు. ఇటీవలే తారక్ పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్ 1 కంటెస్టెంట్స్ అంతా ఓసారి మళ్ళీ కనిపించగా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ మాత్రం ఒక్కొక్కరు ఒక్కో రకంగా కనిపిస్తూ బిగ్ బాస్ ఫాలోవర్స్ కు మంచి కిక్కిస్తున్నారు.
మొన్ననే టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ గుండు లుక్ లో కనిపించి ఆశ్చర్యపర్చగా నిన్న మరో కంటెస్టెంట్ శివజ్యోతి తొక్కుడు బిళ్ళ ఆడుతూ చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంది. ఇప్పుడు ఇదే షోలో మోస్ట్ లవ్డ్ కంటెస్టెంట్ అయిన వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు తన మామిడి తోటలో మామిడి పళ్ళు కోస్తూ కనిపించి ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో అయితే వరుణ్ ఎక్కడా కనిపించలేదు కానీ ఈ వీడియో మాత్రం చాలా నాచురల్ గా మంచి ప్లెసెంట్ గా ఉందని చెప్పాలి.

View this post on Instagram

Every little thing matters

A post shared by Vithika Sheru (@vithikasheru) on

Post a Comment

0 Comments