హీరోయిన్ తాప్సీ బామ్మ మృతి చెందడంతో తాప్సీ ఫ్యామిలీ అంతా తీవ్ర శోకంలో మునిగిపోయారు. దీనికి సంబంధించి తాప్సీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘‘ఫ్యామిలీలోని పాత తరాల వారు ఎప్పటికీ నిలిచిపోయే శూన్యాన్ని మనకు వదిలి వెళతారు’’ అని తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది.
0 Comments