Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

మీ అన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి గొప్ప సమయం ఇది - మహేష్ బాబు

మీ అన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి గొప్ప సమయం ఇది - మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు ఈ రోజు తన అభిమానులతో చాట్ చేస్తానని నిన్ననే సోషల్ మీడియా లో చెప్పారు. అలాగే చెప్పిన విధంగానే ఈ రోజు సోషల్ మీడియా కి వచ్చి తన అభిమానులు తో కాసేపు అలా చాట్ చేసాడు. అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ తన ఆనందాన్ని ఇలా తెలియచేసాడు.
ఈ రోజు పొద్దున్నే మహేష్ బాబు తన కొత్త సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. సర్కారు వారి పాట సినిమాని పరుశురాం పెట్ల డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్, gmb ఎంటర్టైన్మెంట్స్ అండ్ 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు, ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి త్వరలోనే తెలియచేస్తామని చెప్పారు.


Post a Comment

0 Comments