Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

కీర్తి సురేష్ పెంగ్విన్ మూవీ జూన్ 19th నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

కీర్తి సురేష్ పెంగ్విన్ మూవీ జూన్ 19th నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
హీరోయిన్ కీర్తి సురేష్ సినిమాలకు “మహానటి” సినిమా తర్వాత నుంచి మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్రం నుంచి మంచి ఛాలెంజింగ్ రోల్స్ ఈమె చెంతకు వచ్చి చేరాయి. అందులో భాగం గానే ఆమె తన శరీర ఆకృతిని కూడా మార్చుకొన్నారు. అంతే కాకుండా తన ఇమేజ్ ను పక్కన పెట్టి అప్పుడే ఓ గర్భవతి లా కనిపించే రోల్ ను కూడా తీసుకొని “పెంగ్విన్” అనే సినిమాను చేసింది.
అయితే ఇలాంటి సినిమాను చెయ్యగా ఈ చిత్రం ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో విడుదలకు ఈ చిత్రం నోచుకోలేదు. అందులో భాగం గానే నేరుగా ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి రానుంది అని గత కొన్ని రోజుల కితం వార్త వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓ డేట్ ను తెచ్చుకుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో వచ్చే జూన్ 19 నుంచి వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా స్ట్రీమ్ కాబోతున్నట్టు ఖరారు అయ్యింది.

Post a Comment

0 Comments