Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఆర్ఆర్ఆర్ వర్కింగ్ స్టిల్స్ - jr ఎన్టీఆర్, రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్ వర్కింగ్ స్టిల్స్ - jr ఎన్టీఆర్, రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ సమయంలో సరదాగా ఇలా ఫోటో దిగిన jr ఎన్టీఆర్, రామ్ చరణ్!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖుల నుండి, బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కూడా ఉన్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రం జాన్ 8 2021 న విడుదల చేసేందుకు చిత్ర షూటింగ్ సన్నాహాలు చేస్తుంది.

Post a Comment

0 Comments