Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

అనుష్క శెట్టి ఇంస్టాగ్రామ్ అకౌంట్ త్రీ మిలియన్ ఫాలోయర్స్

అనుష్క శెట్టి ఇంస్టాగ్రామ్ అకౌంట్ త్రీ మిలియన్ ఫాలోయర్స్
టాలీవుడ్ అగ్రకథనాయికగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క తన ఖాతాలో మరో రికార్డ్ వేసుకుంది. దాదాపు 15 ఏళ్ళ నుంచి సినిమాలు చేస్తున్న అనుష్క తెలుగులో అగ్ర హీరోలందరి సినిమాలలో నటించింది. అయితే ఏ క్యారెక్టరయినా పర్ఫెక్ట్ గా యాక్ట్ చేస్తూ, నటిగా విభిన్న పాత్రలు చేస్తున్న అనుష్క శెట్టి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్ ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.
అయితే సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని అనుష్కకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. అయితే ప్రస్తుతం అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న నిశబ్దం సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తున్నా ఏప్రిల్ 2 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

Post a Comment

0 Comments